30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

దేవునిపై నమ్మకం
"నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నీవు నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్ధన నీ సన్నిధి సిద్ధముచేసి కాచియుందును. (కీర్తన 5:2-3)
దావీదు దేవుని దృష్టి ని కూరుకున్నాడు . అతని రోజు చేసే ప్రార్థనలు తన రాజైన దేవునికి సహాయం, న్యాయం మార్గదర్శకత్వం కోసం మొరపెడ్తున్నాడు . తన ప్రార్థనలో, దేవుడు చెడుతో వ్యవహరిస్తాడని మరియు ఆయనను ఆశ్రయించే వారందరిపై ఆయన "తన రక్షణను వ్యాపింపజేస్తాడని " దావీదు తన విశ్వాసాన్ని కూడా వ్యక్తపరుసస్తున్నాడు , తద్వారా వారు "ఎప్పటికీ ఆనందం తో కీర్తిస్తారు, తన మునుపటి అనుభవాల ఆధారంగా, కష్ట పరిస్థితుల్లో దేవుణ్ణి విశ్వసించే వ్యక్తి ప్రార్థనను చదువుతాము. దావీదు తన రాజె తన దేవుడని వ్యక్తిగతంగా తెలుసుకున్నాడు , ఉదాహరణకు 13వ వచనం చూడండి: "ఎందుకంటే, యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు", మరియు 4వ వచనం ( కూడా): " నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. తాను ఎవరిని ప్రార్థిస్తున్నాడో దావీదుకు తెలుసు. అతనికి, దేవుడు కొత్త వ్యక్తి కాదు, అతను ప్రతిరోజూ "మాట్లాడే " అతని సొంత రాజు.
ఇది మీకు ఎం నేర్పిస్తుంది ? మీరు దేవుడిని వ్యక్తిగతంగా మరియు వ్యక్తిగతంగా తెలుసుకున్నారా? మీరు ప్రతిరోజూ ఆయన మార్గదర్శకత్వం కోసం, కష్ట పరిస్థితులలో సహాయం కోసం, పాపభరితమైన ప్రపంచంలో న్యాయం కోసం ప్రార్ధిస్తున్నారా? దావీదు వినగలిగే అనుభం మీకు నచ్చిందా
వాక్యము
ఈ ప్రణాళిక గురించి

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "
More
ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org
సంబంధిత ప్లాన్లు

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

గ్రేస్ గీతం

30 రోజుల్లో కీర్తన గ్రంధం

అద్భుతాల 30 రోజులు

హింసలో భయాన్ని ఎదిరించుట
క్రిస్మస్ హృదయంలో ఉంది - 14 రోజుల వీడియో ప్లాన్

ఈస్టర్ అనేది క్రాస్ - 4 రోజుల వీడియో ప్రణాళిక

నన్ను ఆజ్ఞాపించు – జీరో కాన్ఫరెన్స్
