30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

30 రోజుల్లో కీర్తన గ్రంధం

30 యొక్క 10

దేవుడు జోక్యం చేసుకుంటాడు

"దుష్టులు దేవుని తృణీకరించుట యేల? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అను క నుటయేల? నీవు దీనిని చూచి యున్నావు గదా, వారికి ప్రతికారము చేయుటకై" నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రి లేనివారికి నీవే సహాయుడవై యున్నావు (కీర్తన:10:13-14)

నేటి కీర్తనలోని కీర్తనకారుడికి కలిగిన అనుభవమే మీకు కూడా కలిగి ఉండవచ్చు.మీ చుట్టూ ఉన్న మనుషులు దేవుణ్ణి నమ్మరు ఆయన వారిని ఎప్పుడూ జవాబు చెప్పమని అడుగుతాడని నిరాకరిస్తారు. అభిప్రాయమే మనము తరుచు చూస్తాము ఇది నిజమేనేమో అని మనమే అనుమానించేంతగా, ఎందుకంటే, దేవుడు నిజంగా ఉన్నాడని, చివరికి ఆయన న్యాయం చేస్తాడని ఒంటరిగా "రుజువు" చేయడం కానీ, , చూడటం కానీ అంత సులభం కాదు.కానీ , చెడ్డవారు సరైనవారు కాదని" :10వ కీర్తన లో కీర్తన కారుడు చెప్తున్నాడు దేవుడు అన్ని గమనిస్తాడనే నిజాన్ని మనము ఎప్పుడు గుర్తుంచుకోవాలి మరియు అలా చేయడానికి ఒక మార్గం ఏమిటంటే దానిని బిగ్గరగా చెప్పడం.యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు విని యున్నావు"(కీర్తన:10:17)

దేవుడు తప్పక జోక్యం చేకుంటాడు ప్రపంచంలో జరుగుతున్న అపవాది కార్యాలను మరియు అన్యాయాలను ఆయన పరిష్కరిస్తాడు శ్రమపడువారు ఓదార్చబడి బలపరచబడటమే కాకుండా,అపవాది పూర్తిగా ఎదిరించబడుతుంది దీనిద్వారా దుష్టులు ఇంకెప్పుడూ భయానికి గురికారు(కీర్తన:10:18)

దేవుడు నీతిని పూర్తిగా పునఃప్రారంభిస్తాడని మీరు ఎదురు చూస్తున్నారా?

వాక్యము

ఈ ప్రణాళిక గురించి

30 రోజుల్లో కీర్తన గ్రంధం

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org