30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

30 రోజుల్లో కీర్తన గ్రంధం

30 యొక్క 14

"గొప్ప సత్యం మరియు ఆశకరమైన దృక్పధం వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను"(కీర్తన 14:2-3) ఈ కీర్తన మానవులు సాధారణంగా దేవుణ్ణి వెతకరు అనే నిజం గురించిన బాధాకరమైన గీతం,మరియు ఆయనను సేవించాలనుకునే కొద్ది మందిని అణచివేస్తారు.ఇటువంటి వాస్తవం లోనే మనం నివసిస్తున్నాం మనము ఎప్పుడు జాగ్త్రత్తగా ఉండలేము మన చుట్టూ ఉండే వారు దేవుడిని నమ్మరు అనుకుంటాము దీని అర్ధం మనము గ్రహించలేము దేవుని తీర్పు స్పష్టం. దేవుని వెదకని వారు అజ్ఞానులు వారు తప్పిపోయిన వారు వారు అవినీతి పరులు వారు మంచిని చేయరు (వచ :3-4)

అపొస్తలుడైన పౌలు ఈ కీర్తనను ఉన్నడి ఉన్నట్టు నిర్ధారిస్తాడు" . ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు."(రోమ:3:23) కానీ అతను అక్కడితో ముగించడు . కొనసాగిస్తు ..........కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.(రోమా:3:24)అద్భుతం దేవుడికి మానవుల అవినీతి గురించి బాగా తెలుసు ఐనను ఆయన వారికి కృపను అనుగ్రహించియున్నాడు అది నిజంగా "అద్భుతమైన కృప".

మీరు మానవాళి లో భాగమే , అందుకే "పాపం లో పడిపోయారు " మరి . మీరు కూడా "ఆయన కృప చేత నీతిమంతులుగా తీర్చబడ్డారా"?

వాక్యము

ఈ ప్రణాళిక గురించి

30 రోజుల్లో కీర్తన గ్రంధం

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org