30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

దేవుని తో సురక్షితంగా మరియు ప్రత్యేకంగా
"ఉండటం ఒకడు తన కనుపాపను కాపాడుకొనునట్లు నన్నుకాపాడుము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువులచేత చిక్కకుండను నీ రెక్కల నీడక్రింద నన్ను దాచుము." (కీర్తన:17:8)
దావీదు ఒక క్లిష్ట పరిస్థితిలో దేవుని ఆశ్రయం పొందుతాడు. ఇక్కడ దావీదు ఉపయోగించిన ఉపమానం (బైబిల్‌లోని ఇతర సందర్భాలలో కూడా ఇదే ఉపయోగించబడింది)ఇది చాలా దగ్గరైనది .
దేవునికి భయపడే వ్యక్తి దేవుని ఆశ్రయం కోరుతాడు ఇటువంటివారు దేవునికి విలువైన వారీగా మరియు అయన కనుగుడ్డు గా ఉంటారు. (ఉదాహరణగా చెప్పాలంటే, ఒకరు అన్నింటికంటే ఎక్కువగా ఆదరించేది ఏదో ఒకటి లేదా ఎవరైనా).
ఇంకొక ఉపనామానంగా: కోడి తన పిల్లలనుతన రెక్కల క్రింద ఆశ్రయం ఇచ్చి వాటిని దాచిపెట్టినట్టుగా ఇది సురక్షితమైన , మరియు చాలా సన్నిహితమైన స్థలం కూడా.దావీదు తన రెక్కల నీడలో దాచమని దావీదు దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రేమ, సంరక్షణ మరియు భద్రత కోసం కోరతాడు .యేసుక్రీస్తు యెరూషలేములోకి వచ్చినప్పుడు ఈ ఉపమానమునే చెప్తారు కానీ ఈసారి ప్రజలు ఆయన పిలుపుకి సమాధానం ఇవ్వరు
యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండు దానా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చు కొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చు కొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి. (మత్తయి :23:37)
ఆయన రెక్కల నీడల క్రింద ఆశ్రయం కొరుకు దేవుని పిలుపుని మీరు అంగీకరిస్తున్నారా?
వాక్యము
ఈ ప్రణాళిక గురించి

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "
More
ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org
సంబంధిత ప్లాన్లు

అద్భుతాల 30 రోజులు

నన్ను ఆజ్ఞాపించు – జీరో కాన్ఫరెన్స్

గ్రేస్ గీతం

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

ఈస్టర్ అనేది క్రాస్ - 4 రోజుల వీడియో ప్రణాళిక

హింసలో భయాన్ని ఎదిరించుట
క్రిస్మస్ హృదయంలో ఉంది - 7 రోజుల వీడియో ప్లాన్

30 రోజుల్లో కీర్తన గ్రంధం
