మీ జీవితంలో అతి పెద్ద నిర్ణయం!Sample

“ముగింపులో ఒక ఆలోచన”
యేసును మీ జీవితంలోనికి ఎన్నడూ ఆహ్వానించి ఉండకపోతే, లేదా మీరు ఎప్పుడో అది చేసి ఇప్పుడు మీరు ఆయన కోసం జీవించకుండా ఉంటే, ఈరోజే యదార్థమైన హృదయంతో మీరు ఒక సరళమైన ప్రార్థన చేసి ఒక క్రొత్త తీర్మానం చేసుకోవచ్చు. ఆ ప్రార్థన ఇలా ఉండవచ్చు,
“యేసు, నేను పాపినని, మరియు పాప శిక్షయనుండి నీవే నన్ను తప్పించగలవని నాకు తెలుసు. నా జీవితంలో ప్రతి విషయంలో అనుదినం నీ కొరకు జీవించడం నాకు నేర్పించు. నా జీవితంలోనికి వచ్చి నన్ను విడిపించినందుకు వందనాలు!”
యాదార్థంగా ఈ ప్రార్థన మీరు చేసినట్లైతే, యేసు నమ్మితే ఏమి జరుగుతుందని ఆయన చెప్పాడో అదే జరుగుతుంది. ఇప్పుడే మీరు రక్షణ పొందుకొని మీరు ఆయనతో నిత్యత్వములో ఉండే విషయంలో మీ గమ్యాన్ని మార్చుకున్నట్లే! మీకు మా అభినందనలు!
క్రీస్తును వెంబడించాలని మీరు ఇప్పుడే నిర్ణయం చేసికొని వుంటే, మీ వద్దనుండి వినాలని, మీ నూతన యాత్రలో మరిన్ని ధ్యానాలు అందించుట ద్వారా మీకు సహాయపడాలని మేము ఆశిస్తున్నాము. దయచేసి ఈ క్రింది లింకుపై నొక్కండి:
Scripture
About this Plan

మన జీవితంలో తీసుకునే అత్యధికమైన నిర్ణయాలు ఏదో ఒక విషయంలో ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి. కానీ, అన్నింటికంటే ప్రాముఖ్యమైనది ఒక్కటే ఉంటుంది. దేవుని ఉచిత వరమైన రక్షణ అనే ఈ అత్యద్భుతమైన నిర్ణయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకొనటానికి అవసరమైన ఒక సులభమైన మార్గదర్శి కోసం మీరు వెదుకుతుంటే, ఇక్కడ మొదలుపెట్టండి. డేవిడ్ స్వాండ్ రచించిన “ఈ లోకంలోనుండి: ఎదుగుదల మరియు ఉద్దేశమునకు క్రైస్తవుని మార్గనిర్దేశం” అనే పుస్తకంలోనుండి సంగ్రహించబడింది.
More
Related Plans

The Wonder of Grace | Devotional for Adults

Genesis | Reading Plan + Study Questions

Disciple: Live the Life God Has You Called To

Experiencing Blessing in Transition

Giant, It's Time for You to Come Down!

Virtuous: A Devotional for Women

No Pressure

The Fear of the Lord

Finding Freedom: How God Leads From Rescue to Rest
