30 రోజుల్లో కీర్తన గ్రంధంనమూనా

30 రోజుల్లో కీర్తన గ్రంధం

30 యొక్క 23

దేవుని చే విడువబడ్డవా ?

నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు?(కీర్తన:22:1)

నేటి వచనం దేవుడు తనను విడిచిపెట్టాడని దావీదు ఎలా భావిస్తున్నాడో తెలియచేస్తుంది అతను చాలా కష్టాలను ఎదుర్కొని.

అలసిపోయాడు. మరియు దేవుని యొద్ద నుండి సమాధానం రానట్లు గా అనిపిస్తుంది. దావీదు దుఃఖిస్తూ ఒక కీర్తన పాడాడు. కానీ ఈ కీర్తనలో దావీదు చెప్పాలనుకున్నది ఇంత మాత్రమే కాదు: "ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను."(కీర్తన 22:24)

దావీదుకు ఇంకా ఆశ ఉందని తెలుసు.దేవుడు అతని మాటలు వింటాడని మళ్ళీ సంతోషించటానికి కారణం దేవుడు అని అతనికి తెలుసు అది సాధ్యమే ఎందుకంటే దేవుడు యేసు సిలువలో శ్రమపడినప్పుడు ఆయన మాట వినలేదు.యేసు కీర్తన 22:1 లో ఆశ గురించిన ఈ క్రింది వచనాల లో . ఆయన తన తండ్రి కోపాన్ని భరించాడు మరియు మానవాళి పాపాలకు వెల చెల్లించాడు, తద్వారా మనం దేవునిచే ఎప్పటికీ విడువబడము .అని కొన్ని సందర్భాల్లో మీరు కూడా దేవుని చే విడువబడ్డారు అని అనిపిస్తుందా? అయితే ఈ కీర్తనను ధ్యానించండి దావీదు ఒక క్రొత్త ఆశను కనుగొని ఏ విధంగా దేవుని వైపు తిరిగాడో

ఈ ప్రణాళిక గురించి

30 రోజుల్లో కీర్తన గ్రంధం

"కీర్తనల గ్రంధం లో 150 పద్యాలు మరియు కీర్తనలు ఉన్నాయి.దేవునిపై నమ్మకం తో ఉండే ప్రజల బాధ, భయం, ఆనందం మరియు ఆశ ను వ్యక్త పరుస్తాయి ఈ 30 రోజుల ధ్యానం లో శతాబ్దాల నాటి ఈ పదాలు మీ స్వంత భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి, కొత్త ఆశను కనుగొనడానికి మరియు మీ విశ్వాసంలో బలపడటానికి ఎలా సహాయపడతాయో తెలుసుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. "

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org