BibleProject | ఆగమన ధ్యానములుSample

ఆగమనం యొక్క మన నాల్గవ మరియు చివరి వారంలో, బైబిల్ ప్రేమ యొక్క అర్థాన్ని మరియు అది యేసు దగ్గరకి ఎలా నడిపిస్తాదో అన్వేషిదాం. ఈ రోజు వీడియో మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తుంది?
Scripture
About this Plan

యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రేమ యొక్క బైబిల్ అర్థాన్ని అన్వేషించడానికి సహాయపడే యానిమేటెడ్ వీడియోలు, సంక్షిప్త సారాంశాలు మరియు ప్రతిబింబించే ప్రశ్నలు ఉంటాయి. యేసు ద్వారా ఈ నాలుగు ధర్మాలు ప్రపంచానికి ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఈ ప్రణాళికను ఎంచుకోండి.
More
Related Plans

Sharing Your Faith

Jesus Meets You Here: A 3-Day Reset for Weary Women

1 Corinthians

Unshaken: 7 Days to Find Peace in the Middle of Anxiety

Money Matters

What Is My Calling?

All the Praise Belongs: A Devotional on Living a Life of Praise

When You’re Excluded and Uninvited

Overwhelmed, but Not Alone: A 5-Day Devotional for the Weary Mom
