YouVersion Logo
Search Icon

ఎఫెసీయులకు 5:29-30

ఎఫెసీయులకు 5:29-30 TELUBSI

తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తు కూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.