Bible App logo
Search Icon

యిర్మీయా 33:6-7

యిర్మీయా 33:6-7 TSA

“ ‘అయినప్పటికీ, నేను దానికి ఆరోగ్యాన్ని స్వస్థతను తెస్తాను; నేను నా ప్రజలను స్వస్థపరచి వారు సమృద్ధిగా సమాధానాన్ని సత్యాన్ని ఆస్వాదించేలా చేస్తాను. నేను యూదాను, ఇశ్రాయేలీయులను చెర నుండి తిరిగి రప్పించి వారు ఎలా పూర్వం ఉన్నారో వారిని తిరిగి అలాగే నిర్మిస్తాను.

Video for యిర్మీయా 33:6-7

Free Reading Plans and Devotionals related to యిర్మీయా 33:6-7