Bible App logo
Search Icon

అపొస్తలుల కార్యములు 14:9-10

అపొస్తలుల కార్యములు 14:9-10 TSA

అతడు పౌలు చేసే బోధను వినేటప్పుడు, పౌలు సూటిగా అతనివైపు చూసి స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసం ఉందని గ్రహించి, అతనితో, “లేచి నీ కాళ్లమీద నిలబడు!” అని బిగ్గరగా అనగానే అతడు గంతులువేసి నడవసాగాడు.

Free Reading Plans and Devotionals related to అపొస్తలుల కార్యములు 14:9-10