కీర్తనల గ్రంథము 100:3-4
కీర్తనల గ్రంథము 100:3-4 TERV
యెహోవా దేవుడని తెలుసుకొనుము. ఆయనే మనలను సృజించాడు. మనం ఆయన ప్రజలము. మనము ఆయన గొర్రెలము. కృతజ్ఞతా కీర్తనలతో యెహోవా పట్టణంలోనికి రండి. స్తుతి కీర్తనలతో ఆయన ఆలయంలోనికి రండి. ఆయనను గౌరవించండి. ఆయన నామాన్ని స్తుతించండి.










