YouVersion Logo
Search Icon

ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:8

ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:8 TERV

కనుక సోదరులారా! నేను చివరకు చెప్పేదేమిటంటే, సత్యమైనవాటిని, మంచివాటిని, ధర్మమైనవాటిని, పవిత్రమైనవాటిని, ఆనందమైనవాటిని, మెచ్చుకోతగ్గవాటిని, అంటే ఉత్తమంగా ఉన్నవాటిని గురించి, ప్రశాంతమైనవాటిని గురించి మీ మనస్సులో ఆలోచించండి.