ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:5-6
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 4:5-6 TERV
మీరు దయగలవాళ్ళనే పేరు పొందాలి. ప్రభువు త్వరలో రానున్నాడు. ఏ విషయంలో చింతలు పెట్టుకోకండి. ప్రతిసారి ప్రార్థించి మీ కోరికల్ని దేవునికి తెలుపుకోండి. కృతజ్ఞతా హృదయంతో అడగండి.