YouVersion Logo
Search Icon

కొరింథీయులకు వ్రాసిన రెండవ లేఖ 5:20

కొరింథీయులకు వ్రాసిన రెండవ లేఖ 5:20 TERV

మేము క్రీస్తు రాయబారులం. దేవుడే మా ద్వారా ఈ విజ్ఞప్తి చేస్తున్న విషయం గ్రహించండి. క్రీస్తు పక్షాన దేవునితో సమాధానపడమని మిమ్మల్ని వేడుకొంటున్నాము.