1
1 కొరింతీ పత్రిక 15:58
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
IRVTel
కాబట్టి నా ప్రియ సోదరులారా, స్థిరంగా, నిబ్బరంగా ఉండండి. మీ కష్టం ప్రభువులో వ్యర్థం కాదని ఎరిగి, ప్రభువు సేవలో ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి.
Compare
Explore 1 కొరింతీ పత్రిక 15:58
2
1 కొరింతీ పత్రిక 15:57
అయితే మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమిస్తున్న దేవునికి స్తుతి.
Explore 1 కొరింతీ పత్రిక 15:57
3
1 కొరింతీ పత్రిక 15:33
మోసపోకండి. “దుష్టులతో సహవాసం మంచి నడతను చెడగొడుతుంది.”
Explore 1 కొరింతీ పత్రిక 15:33
4
1 కొరింతీ పత్రిక 15:10
అయినా నేనేమిటో అది దేవుని కృప వల్లనే. నాకు ఆయన అనుగ్రహించిన కృప వృధాగా పోలేదు. ఎందుకంటే వారందరికంటే నేను ఎక్కువగా కష్టపడ్డాను.
Explore 1 కొరింతీ పత్రిక 15:10
5
1 కొరింతీ పత్రిక 15:55-56
“మరణమా, నీ విజయమేది? మరణమా, నీ ముల్లేది?” మరణపు ముల్లు పాపం. పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే.
Explore 1 కొరింతీ పత్రిక 15:55-56
6
1 కొరింతీ పత్రిక 15:51-52
ఇదిగో వినండి, మీకు ఒక రహస్యం చెబుతున్నాను, మనమంతా నిద్రించం. నిమిషంలో రెప్ప పాటున, చివరి బాకా మోగగానే మనమంతా మారిపోతాం. బాకా మోగుతుంది, అప్పుడు చనిపోయిన వారు నాశనం లేనివారుగా లేస్తారు. మనం మారిపోతాం.
Explore 1 కొరింతీ పత్రిక 15:51-52
7
1 కొరింతీ పత్రిక 15:21-22
మనిషి ద్వారా మరణం వచ్చింది కాబట్టి మనిషి ద్వారానే చనిపోయిన వారు తిరిగి లేవడం జరిగింది. ఆదాములో అందరూ ఏ విధంగా చనిపోతున్నారో, అదే విధంగా క్రీస్తులో అందరూ బ్రతికించబడతారు.
Explore 1 కొరింతీ పత్రిక 15:21-22
8
1 కొరింతీ పత్రిక 15:53
నశించిపోయే ఈ శరీరం నాశనం లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి.
Explore 1 కొరింతీ పత్రిక 15:53
9
1 కొరింతీ పత్రిక 15:25-26
ఎందుకంటే ఆయన శత్రువులంతా ఆయన పాదాక్రాంతులయ్యే వరకూ ఆయన పరిపాలించాలి. చిట్ట చివరిగా నాశనమయ్యే శత్రువు మరణం.
Explore 1 కొరింతీ పత్రిక 15:25-26