YouVersion Logo
Search Icon

1 కొరింతీ పత్రిక 15:10

1 కొరింతీ పత్రిక 15:10 IRVTEL

అయినా నేనేమిటో అది దేవుని కృప వల్లనే. నాకు ఆయన అనుగ్రహించిన కృప వృధాగా పోలేదు. ఎందుకంటే వారందరికంటే నేను ఎక్కువగా కష్టపడ్డాను.