1
కీర్తనలు 14:1
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
–దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు.వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు.
Compare
Explore కీర్తనలు 14:1
2
కీర్తనలు 14:2
వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను
Explore కీర్తనలు 14:2
3
కీర్తనలు 14:3
వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు
Explore కీర్తనలు 14:3
YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy
Home
Bible
Plans
Videos