యేసు, అన్ని నామములకు పైన నామమునమూనా

యేసు
"ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు" (లూకా 1:31 TELUBSI)
బైబిల్లో, తల్లిదండ్రులు తమ బిడ్డకు పెట్టిన పేరు వారు జన్మించిన పరిస్థితులను లేదా తల్లిదండ్రుల బిడ్డ పట్ల కోరికను సూచిస్తుంది. ఆ పేరు దేవునితో వారి సంబంధాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.
మరియ ద్వారా జన్మించిన కుమారుడికి ఆయన జీవిత ఉద్దేశ్యాన్ని కలిగి ఉన్న పేర్లు ఇవ్వబడ్డాయి. యేసు పేర్లలో మనం దేవునికి మన పట్ల ఉన్న కోరికను కనుగొనవచ్చు మరియు ఆయనను మరింత లోతుగా తెలుసుకోవచ్చు. యేసు జననం బయలుపరిచినప్పుడు , మరియ మరియు యోసేపు ఇద్దరూ ఆ బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని ఆదేశించబడ్డారు. అప్పటి నుండి, ఈ పేరు ప్రపంచాన్ని దాటింది . మరియు యేసు పై విశ్వాసం ద్వారా, లక్షలాది జీవితాలు మార్చబడ్డాయి.
మరియ మరియు యోసేపు కాలంలో యేసు ఒక సాధారణ బాలుడి పేరు. ఇది యేషువా అనే హీబ్రూ పదం నుండి పుట్టుకొచ్చింది . అంటే “ప్రభువు రక్షణ”, దీనిని “రక్షకుడు” అని కూడా అనువదించబడింది. ఈ పేరులోనే యేసుకు తన పరలోకపు తండ్రి ఇచ్చిన బాధ్యత
ఉంది.
యేసు అంటే మీకు ఏం అర్థం ఇస్తుంది ?
వాక్యము
ఈ ప్రణాళిక గురించి

మరియ ఎదురుచూస్తున్న బిడ్డకు వారు పెట్టే పేరు గురించి యేసు ఇహలోక తల్లిదండ్రులు ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని దేవుడే వారికి చెప్పాడు. కానీ ఆయనకు ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి. యేసు కి ఉన్న పేర్లు తన గురించి ఏమి వెల్లడిస్తాయో తెలుసుకోవడానికి ఈ పఠన ప్రణాళిక మీకు సహాయపడుతుంది.
More
ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org
సంబంధిత ప్లాన్లు

30 రోజుల్లో కీర్తన గ్రంధం

ఈస్టర్ అనేది క్రాస్ - 4 రోజుల వీడియో ప్రణాళిక

యేసు, అన్ని నామములకు పైన నామము

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

ఈస్టర్ అనేది క్రాస్ - 8 రోజుల వీడియో ప్రణాళిక
క్రిస్మస్ హృదయంలో ఉంది - 7 రోజుల వీడియో ప్లాన్
క్రిస్మస్ హృదయంలో ఉంది - 14 రోజుల వీడియో ప్లాన్

హింసలో భయాన్ని ఎదిరించుట

అద్భుతాల 30 రోజులు
