యేసు, అన్ని నామములకు పైన నామమునమూనా

యేసు క్రీస్తు
"అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి." (మత్తయి 1:1 TELUBSI)
మీరు కొన్నిసార్లు ముఖ్యమైన పత్రాలపై,మీ పుట్టిన పేరును తెలియపరచాల్సి ఉంటుంది . అది మీరేనని మీ పేరే అని మీ పేరు లా కనిపించే మరొ కరిది కాదు అని నిర్ధారించుకోవడానికి,తన వంశావళిలో మత్తయి తాను ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ధృడంగా పేర్కొన్నాడు: యేసు క్రీస్తు, కుమారుడు .....మీరు అనవచ్చు . యేసు అనేది వ్యక్తిగత పేరు మరియు క్రీస్తు/మెస్సీయ అనేది దేవుని కుమారుని బిరుదు అని, క్రొత్తనిభందన లో తరుచుగా రెండు పేర్లు కలిసి కనిపిస్తాయి యేసు క్రీస్తు
క్రీస్తు అంటే ""అభిషిక్తుడు""; ఇది హీబ్రూ పేరు (మాస్జియాచ్:)అను మెస్సీయ యొక్క గ్రీకు పదం నుండి అనువాదించారు . బైబిల్లో ఒక మతాధికారి , ప్రవక్త లేదా రాజు అభిషేకించబడ్డారు ఇది అతనికి ఒక ప్రత్యేక బాధ్యతగా ఇవ్వబడిందని ధృవీకరించబడింది యేసు తనను అంగీకరించే వారందరినీ రక్షించే దేవుడు, అభిషేకించిన రాజు.రాబోయే మెస్సీయ గురించిన ప్రవచనాలు ఇశ్రాయేలులో వారికి తెలుసు వారు ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు .(మత్తయి 2:4; మత్తయి 16:16) ఇశ్రాయేలు లో ప్రతి క్రొత్త తరానికి దేవుని మాటలు మరియు అయన వాగ్దానాల గురించి తెలియచేయ బడ్డాయి దేవుని వాగ్దానాలు సజీవంగా ఉంచబడ్డాయి మరియు పరిశీలించబడ్డాయి. వాటి నెరవేర్పు కోసం ముందుకు కొనసాగండి.
దేవుని మాటలు మనసులో మరియు హృదయంలో ఉంచుకోవడం అనేది మీకెంత ముఖ్యం?
యేసు, ధన్యవాదాలు మీరు దేవునికి మరియు ప్రజలకు మధ్య, శాంతిని స్థాపించాలనుకునే రాజు
ఈ ప్రణాళిక గురించి

మరియ ఎదురుచూస్తున్న బిడ్డకు వారు పెట్టే పేరు గురించి యేసు ఇహలోక తల్లిదండ్రులు ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని దేవుడే వారికి చెప్పాడు. కానీ ఆయనకు ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి. యేసు కి ఉన్న పేర్లు తన గురించి ఏమి వెల్లడిస్తాయో తెలుసుకోవడానికి ఈ పఠన ప్రణాళిక మీకు సహాయపడుతుంది.
More
ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org
సంబంధిత ప్లాన్లు

30 రోజుల్లో కీర్తన గ్రంధం

ఈస్టర్ అనేది క్రాస్ - 4 రోజుల వీడియో ప్రణాళిక

యేసు, అన్ని నామములకు పైన నామము

దేవుని కవచం - అపొస్తలుల చర్యలు

ఈస్టర్ అనేది క్రాస్ - 8 రోజుల వీడియో ప్రణాళిక
క్రిస్మస్ హృదయంలో ఉంది - 7 రోజుల వీడియో ప్లాన్
క్రిస్మస్ హృదయంలో ఉంది - 14 రోజుల వీడియో ప్లాన్

హింసలో భయాన్ని ఎదిరించుట

అద్భుతాల 30 రోజులు
