యేసు, అన్ని నామములకు పైన నామమునమూనా

యేసు, అన్ని నామములకు పైన నామము

7 యొక్క 6

సర్వోన్నతమైన కుమారుడు

"ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును." (లూకా 1:32 TELUBSI)

యేసు పుట్టుకను ప్రకటించిన దేవదూత యేసు పోషించే పాత్రను కూడా తెలిపాడు . దేవుని రాజ్యంలో ఆయన సర్వోన్నతుడు అనే అర్థంలో యేసు "గొప్పవాడు" అవుతాడు అని . పాత నిబంధనలో దేవునికి ఒక బిరుదుగా సర్వోన్నతుడు అనే పదం కనిపిస్తుంది
(ఆదికాండము 14:18-22). యేసు దేవుని కుమారుడు, ఆయన ఆకాశము మరియు భూమిని సృష్టించినవాడు.పరలోకం మరియు భూమిని పరిపాలించే దేవుడు గొప్ప శక్తి కలిగి ఉన్నాడు,తాను మరియు ఊహించిన విధంగా కోరుకున్నట్లుగా అన్నీ చేయగల ఏకైక వ్యక్తి.

సర్వోన్నతుని కుమారుడు" అనే పేరు వాగ్దానం చేయబడిన మెస్సయ్య అయిన యేసుక్రీస్తుకు గొప్ప బిరుదు. ఇహలోక పుట్టుక ద్వారా, యేసు దావీదు వంశస్థుడు కానీ యేసు రాజ్యం మరియు అయన పాలన చాలా వరకు విస్తరించి ఎల్లకాలం ఉంటుంది.నేడు మనం ఎదుర్కొంటున్న అన్ని సంక్లిష్టత ద్వారా, మన రాజు యేసే ఈ వాగ్దానం నెరవేరే రోజు కోసం మనం ఎదురుచూడవచ్చు సర్వోన్నతుని కుమారుడు ఐన రాజు యేసు తిరిగి వచ్చే రోజు ఆయన శాంతి రాజ్యం శాశ్వతంగా విస్తరిస్తుంది.

భూసంబంధమైన శక్తులు అన్ని దూరంగా అంతరించిపోతాయని మీకు ఎటువంటి నమ్మకాన్ని ఇస్తుంది

యేసు, నేను నిన్ను సర్వోన్నతుడైన దేవుని కుమారుడిగా ఆరాధిస్తాను. నీవు సర్వ శక్తిమంతుడవు అని జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను

ఈ ప్రణాళిక గురించి

యేసు, అన్ని నామములకు పైన నామము

మరియ ఎదురుచూస్తున్న బిడ్డకు వారు పెట్టే పేరు గురించి యేసు ఇహలోక తల్లిదండ్రులు ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ బిడ్డకు యేసు అని పేరు పెట్టాలని దేవుడే వారికి చెప్పాడు. కానీ ఆయనకు ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి. యేసు కి ఉన్న పేర్లు తన గురించి ఏమి వెల్లడిస్తాయో తెలుసుకోవడానికి ఈ పఠన ప్రణాళిక మీకు సహాయపడుతుంది.

More

ఈ ప్రణాళికను అందించినందుకు GlobalRize కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.globalrize.org