YouVersion Logo
Search Icon

మత్తయి 15:21-22

మత్తయి 15:21-22 TELUBSI

యేసు అక్కడనుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లగా, ఇదిగో ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపెట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను.

Free Reading Plans and Devotionals related to మత్తయి 15:21-22