ఆదికాండము 24:26-27
ఆదికాండము 24:26-27 TELUBSI
ఆ మనుష్యుడు తన తలవంచి యెహోవాకు మ్రొక్కి – అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను.