Bible App logo
Search Icon

రోమా పత్రిక 11:5-6

రోమా పత్రిక 11:5-6 TSA

అదే విధంగా ప్రస్తుత సమయంలో కూడా కృప ద్వారా ఏర్పాటు చేయబడినవారు మిగిలే ఉన్నారు. అది కృప వల్ల అయితే అది క్రియలమూలంగా కలిగింది కాదు. ఒకవేళ అలా కాకపోతే కృప ఇక కృప కాదు.

Free Reading Plans and Devotionals related to రోమా పత్రిక 11:5-6