YouVersion Logo
Search Icon

మత్తయి సువార్త 19:4-5

మత్తయి సువార్త 19:4-5 TSA

అందుకు యేసు, “ఆదిలో సృష్టికర్త వారిని ‘పురుషునిగాను స్త్రీగాను సృజించారు’ అని మీరు చదువలేదా? ‘ఈ కారణంచేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు. అలా వారిద్దరు ఏకశరీరం అవుతారు.’

Free Reading Plans and Devotionals related to మత్తయి సువార్త 19:4-5