Bible App logo
Search Icon

విలాప 1:1

విలాప 1:1 TSA

పట్టణం ఎలా నిర్జనమై ఉంది, ఒకప్పుడు జనంతో నిండి ఉండేది! ఆమె ఒక విధవరాలిలా ఎలా ఉంది, ఒకప్పుడు దేశాల మధ్య గొప్పదిగా ఉండేది! ఆమె రాజ్యాల మధ్య రాణిగా ఉండేది, కాని ఇప్పుడు బానిసగా మారింది.

Video for విలాప 1:1

Free Reading Plans and Devotionals related to విలాప 1:1