Bible App logo
Search Icon

యిర్మీయా 6:16

యిర్మీయా 6:16 TSA

యెహోవా ఇలా చెప్తున్నారు: “కూడలిలో నిలబడి చూడండి; పురాతన మార్గాలు ఎక్కడ ఉన్నాయో అడగండి, మంచి మార్గం ఎక్కడ ఉందో అడిగి, దానిలో నడవండి, మీ ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది. కానీ మీరు ఇలా అన్నారు, ‘మేము దానిలో నడవము.’

Video for యిర్మీయా 6:16

Free Reading Plans and Devotionals related to యిర్మీయా 6:16