Bible App logo
Search Icon

యిర్మీయా 23:16

యిర్మీయా 23:16 TSA

సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “ప్రవక్తలు మీకు చెప్పే ప్రవచనాలను వినవద్దు; అవి మిమ్మల్ని భ్రమ పెడతాయి. వారి సొంత మనస్సులోని దర్శనాలు చెప్తారు, కాని యెహోవా నోటి నుండి వచ్చినవి కాదు.

Video for యిర్మీయా 23:16

Free Reading Plans and Devotionals related to యిర్మీయా 23:16