Bible App logo
Search Icon

యిర్మీయా 2:19

యిర్మీయా 2:19 TSA

నీ దుర్మార్గం నిన్ను శిక్షిస్తుంది; నీ భక్తిహీనత నిన్ను గద్దిస్తుంది. నీ దేవుడైన యెహోవాను, నీవు విడిచిపెట్టడం, నేనంటే భయం లేకపోవడం, నీకు ఎంత బాధ శ్రమ కలిగిస్తుందో ఆలోచించు, గ్రహించు” అని సైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు.

Video for యిర్మీయా 2:19

Free Reading Plans and Devotionals related to యిర్మీయా 2:19