Bible App logo
Search Icon

యిర్మీయా 2:11

యిర్మీయా 2:11 TSA

ఏ దేశమైనా తన దేవుళ్ళను ఎప్పుడైనా మార్చుకుందా? అయినా అవి దేవుళ్ళే కావు. కాని నా ప్రజలు పనికిమాలిన విగ్రహాల కోసం తమ మహిమగల దేవున్ని మార్చుకున్నారు.

Video for యిర్మీయా 2:11

Free Reading Plans and Devotionals related to యిర్మీయా 2:11