Bible App logo
Search Icon

యిర్మీయా 18:6

యిర్మీయా 18:6 TSA

ఆయన, “ఇశ్రాయేలూ, ఈ కుమ్మరి చేసినట్టు నేను నీకు చేయకూడదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “కుమ్మరి చేతిలోని మట్టిలా, ఇశ్రాయేలూ, నీవు నా చేతిలో ఉన్నావు.

Video for యిర్మీయా 18:6

Free Reading Plans and Devotionals related to యిర్మీయా 18:6