Bible App logo
Search Icon

యెహెజ్కేలు 37:1-2

యెహెజ్కేలు 37:1-2 TSA

యెహోవా చేయి నా మీదికి వచ్చింది. యెహోవా ఆత్మ నన్ను తీసుకెళ్లి ఎముకలతో నిండిన ఒక లోయలో దించారు. ఆయన వాటి మధ్య నన్ను అటూ ఇటూ నడిపించారు. ఆ లోయలో బాగా ఎండిపోయిన చాలా ఎముకలు నాకు కనబడ్డాయి.

Free Reading Plans and Devotionals related to యెహెజ్కేలు 37:1-2