Bible App logo
Search Icon

అపొస్తలుల కార్యములు 7:57-58

అపొస్తలుల కార్యములు 7:57-58 TSA

అందుకు వారందరు తమ చెవులను మూసుకొని పెద్దగా కేకలువేస్తూ, అతని మీద పడి, పట్టణం బయటకు అతన్ని ఈడ్చుకొని వెళ్లి, రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. చూసే సాక్షులందరు తమ వస్త్రాలను సౌలు అనే యువకుని పాదాల దగ్గర పెట్టారు.

Free Reading Plans and Devotionals related to అపొస్తలుల కార్యములు 7:57-58