Bible App logo
Search Icon

అపొస్తలుల కార్యములు 26:17-18

అపొస్తలుల కార్యములు 26:17-18 TSA

నేను నిన్ను నీ ప్రజల నుండి యూదేతరుల నుండి తప్పిస్తాను. వారు చీకటి నుండి వారిని వెలుగులోనికి, సాతాను శక్తి నుండి దేవుని వైపుకు తిరిగి, పాపక్షమాపణ పొందుకొని, నా మీద ఉన్న నమ్మకంతో పరిశుద్ధపరచబడి పరిశుద్ధుల మధ్యలో వారికి ఉన్న వారసత్వాన్ని పొందుకునేలా వారి కళ్ళను తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరకు పంపిస్తున్నాను’ అని చెప్పాడు.

Free Reading Plans and Devotionals related to అపొస్తలుల కార్యములు 26:17-18