అపొస్తలుల కార్యములు 24:25
అపొస్తలుల కార్యములు 24:25 TSA
పౌలు నీతి గురించి, మనస్సును అదుపులో ఉంచుకోవడం గురించి, రాబోయే తీర్పుల గురించి బోధించిన మాటలు విని ఫెలిక్స్ ఎంతో భయపడి, “ఇప్పటికి ఇది చాలు! నీవు వెళ్లు, మళ్ళీ నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నిన్ను పిలిపిస్తాను” అని చెప్పాడు.



![[Acts Inspiration For Transformation Series] Fight The Good Fight అపొస్తలుల కార్యములు 24:25 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F15127%2F1440x810.jpg&w=3840&q=75)

