Bible App logo
Search Icon

2 కొరింథీ పత్రిక 1:21-22

2 కొరింథీ పత్రిక 1:21-22 TSA

మీతో కూడా క్రీస్తులో నిలిచి ఉండేలా, మమ్మల్ని స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే. ఆయనే తన ముద్రను మనపై వేసి మనల్ని తన వారిగా ప్రకటించారు. ఆయన మనకిచ్చిన వాటిని ధృవపరచడానికి మన హృదయాల్లో పవిత్రాత్మను అనుగ్రహించారు.

Free Reading Plans and Devotionals related to 2 కొరింథీ పత్రిక 1:21-22