Bible App logo
Search Icon

1 కొరింథీ పత్రిక 4:5

1 కొరింథీ పత్రిక 4:5 TSA

అందుకే నిర్ణీత సమయం రాకముందే తీర్పు తీర్చవద్దు, ప్రభువు వచ్చేవరకు ఆగాలి. చీకటిలో దాచబడిన రహస్యాలను వెలుగులోకి తెచ్చి హృదయంలోని ఉద్దేశాలను ఆయనే బయటపెడతారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరు దేవుని నుండి తమ ఘనతను పొందుకొంటారు.

Free Reading Plans and Devotionals related to 1 కొరింథీ పత్రిక 4:5