YouVersion Logo
Search Icon

కీర్తనల గ్రంథము 99:9

కీర్తనల గ్రంథము 99:9 TERV

మన దేవుడైన యెహోవాను స్తుతించండి. ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి. మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు.

Video for కీర్తనల గ్రంథము 99:9

Free Reading Plans and Devotionals related to కీర్తనల గ్రంథము 99:9