YouVersion Logo
Search Icon

ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 3:13-14

ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 3:13-14 TERV

సోదరులారా! అది నాకు చిక్కిందని నేను అనుకోవటం లేదు. కాని ఒకటి మాత్రం నేను చేస్తున్నాను. గతాన్ని మరచిపోయి భవిష్యత్తులో ఉన్న దానికోసం కష్టపడుతున్నాను. గమ్యాన్ని చేరుకొని బహుమతి పొందాలని ముందుకు పరుగెత్తుతున్నాను. దేవుడు నేను ఈ గమ్యాన్ని చేరుకోవాలని యేసు క్రీస్తు ద్వారా నన్ను పరలోకం కొరకు పిలిచాడు.

Free Reading Plans and Devotionals related to ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 3:13-14