YouVersion Logo
Search Icon

ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2:3-4

ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 2:3-4 TERV

స్వలాభం కోసంగాని, స్వాభిమానం కోసంగాని ఏదీ చేయకండి. వినయంగా ఉండండి. మీరు యితరులకన్నా గొప్ప అని భావించకండి. మీ స్వార్థం కోసం మాత్రమే చూసుకోకుండా యితరుల అవసరాలను కూడా గమనించండి.