ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 1:27
ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖ 1:27 TERV
ఏది ఏమైనా క్రీస్తు సువార్తకు తగిన విధంగా జీవించండి. అప్పుడు నేను మిమ్మల్ని చూసినా చూడకపోయినా, మీరు ఒక ఆత్మగా, ఒక మనిషిగా సువార్తవల్ల సంభవించే విశ్వాసంకోసం పని చేస్తున్నారని నేను వినాలి.