YouVersion Logo
Search Icon

మత్తయిత 20:26-28

మత్తయిత 20:26-28 TERV

మీరు అలాకాదు. మీలో గొప్పవాడు కాదలచినవాడు మీ సేవకునిగా ఉండాలి. మీలో ముఖ్యుడుగా ఉండ దలచిన వాడు బానిసగా ఉండాలి. మనుష్యకుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు. సేవచెయ్యటానికివచ్చాడు. అనేకుల విమోచన కోసం తన ప్రాణాన్ని ఒక వెలగా చెల్లించడానికి వచ్చాడు” అని అన్నాడు.

Free Reading Plans and Devotionals related to మత్తయిత 20:26-28