YouVersion Logo
Search Icon

యిర్మీయా 10:23

యిర్మీయా 10:23 TERV

యెహోవా, వారి స్వంత జీవితాలను వారి స్వాధీనంలో ఉంచుకోరని నాకు తెలుసు. ప్రజలు వారి భవిష్యత్తును గూర్చి పథకాలను వేసుకోలేరు. జీవించుటకు సరైన మార్గం వారికి తెలియదు. ఏది సన్మార్గమో ప్రజలకు నిజంగా తెలియదు.

Video for యిర్మీయా 10:23

Free Reading Plans and Devotionals related to యిర్మీయా 10:23