గలతీయులకు వ్రాసిన లేఖ 5:1
గలతీయులకు వ్రాసిన లేఖ 5:1 TERV
మనము స్వతంత్రంగా ఉండాలని క్రీస్తు మనకు స్వేచ్ఛ కలిగించాడు. కనుక పట్టుదలతో ఉండండి. “ధర్మశాస్త్రం” అనే బానిసత్వంలోనికి పోకుండా జాగ్రత్త పడండి.