YouVersion Logo
Search Icon

ప్రకటన గ్రంథం 9:1

ప్రకటన గ్రంథం 9:1 IRVTEL

ఇక ఐదవ దూత బాకా ఊదాడు. అప్పుడు ఆకాశం నుండి భూమిపై పడిన ఒక నక్షత్రాన్ని చూశాను. అడుగు లేని అగాధం తాళం చెవులు ఆ నక్షత్రానికి ఇవ్వడం జరిగింది.