YouVersion Logo
Search Icon

ప్రకటన గ్రంథం 8:8

ప్రకటన గ్రంథం 8:8 IRVTEL

రెండవ దూత బాకా ఊదినప్పుడు భగభగ మండుతూ ఉన్న ఒక పెద్ద కొండ లాంటిది సముద్రంలో పడింది. దాని మూలంగా సముద్రంలో మూడవ భాగం రక్తం అయిపోయింది.