YouVersion Logo
Search Icon

ప్రకటన గ్రంథం 10:11

ప్రకటన గ్రంథం 10:11 IRVTEL

అప్పుడు వారు నాతో ఇలా చెప్పారు. “నువ్వు అనేకమంది ప్రజలను గూర్చీ, జాతులను గూర్చీ, వివిధ భాషలు మాట్లాడే వారిని గూర్చీ, రాజులను గూర్చీ మళ్ళీ ప్రవచించాలి.”