YouVersion Logo
Search Icon

ప్రకటన గ్రంథం 1:7

ప్రకటన గ్రంథం 1:7 IRVTEL

చూడండి! ఆయన మేఘంపై ఎక్కి వస్తున్నాడు. ఆయనను ప్రతి కన్నూ చూస్తుంది. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. భూమిపై ఉన్న జనాలందరూ ఆయనను చూసి గుండెలు బాదుకుంటారు.