YouVersion Logo
Search Icon

ఫిలిప్పీ పత్రిక 2:3-4

ఫిలిప్పీ పత్రిక 2:3-4 IRVTEL

స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి.