YouVersion Logo
Search Icon

గలతీ పత్రిక 1:3-4

గలతీ పత్రిక 1:3-4 IRVTEL

తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభు యేసు క్రీస్తు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలం నుంచి విమోచించాలని మన పాపాల కోసం తనను తాను అప్పగించుకున్నాడు.

Free Reading Plans and Devotionals related to గలతీ పత్రిక 1:3-4