YouVersion Logo
Search Icon

ఎఫెసీ పత్రిక 4:1-3

ఎఫెసీ పత్రిక 4:1-3 IRVTEL

కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా సంపూర్ణ వినయం, సాత్వికం, సమాధానం కలిగిన వారై, ప్రేమతో ఒకడినొకడు సహిస్తూ, సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను.

Free Reading Plans and Devotionals related to ఎఫెసీ పత్రిక 4:1-3